మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్ జరీమానాలు
- June 30, 2016
రంజాన్ సందర్భంగా వినియోగదారుల్ని మోసం చేస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు ఔట్ లెట్స్‌పై చర్యలు చేపట్టింది మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ. ఈద్ సందర్భంగా బట్టలు, పెర్ఫ్యూమ్స్, డ్రెస్ మేకర్స్, టైలర్స్, జ్యుయెలరీ మరియు గోల్డ్, ఫుడ్ ఔట్లెట్స్, రెస్టారెంట్స్, హోటల్స్, బ్యూటీ సెలూన్స్, బార్బర్ షాప్స్ వంటి సుమారు 1800 షాప్‌లతో తోపాటు కమర్షియల్ ప్లేసెస్, మార్కెట్స్‌లో తనిఖీలు జరిగాయి. గడువు తీరిన ఆహార పదార్థాలు, నిర్ధారిత ధర కన్నా అదనంగా అమ్మకాలు జరుపుతున్నవారు, ధరల్ని మ్యానిప్యులేట్ చేస్తున్నవారిని తనిఖీల సందర్భంగా ఎక్కువగా గుర్తించారు. 3000 ఖతార్ రియాల్స్ నుంచి 1 మిలియన్ ఖతార్ రియాల్స్ వరకూ వీరిపై జరీమానాలు విధిస్తున్నారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







