రోడ్లపై ఉపయోగించిన కారు అమ్మకానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది
- June 30, 2016
ఉపయోగించిన కార్లను యజమానులు నిర్లక్ష్యంగా నగరంలో వదిలివేయడం ఆ వాడిన కార్లను అమ్మడం ఒక స్వర్గధామంగా మారిందని రాజధాని గవర్నర్ షేక్ హిషం బిన్ అబ్దుల్రహ్మాన్ ఆల్ ఖలీఫా వాఖ్యానించారు.ఇది ప్రతికూలంగా మారి నగర ప్రాంతంలో శుభ్రత మరియు సౌందర్య రూపాన్ని ప్రభావితం చేస్తుందని ఆయన గుర్తించారు, రాజధాని వీధుల్లో కార్లు అమ్మకం తగ్గించడానికి అధికారులు గట్టిగా పట్టుబట్టేరని వారి కృషి ఫలితంగా కార్లు అమ్మే కాంట్రాక్టర్లుపై కూడా నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. షేక్ హిషం బుధవారం రాజధాని పర్యటన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కాపిటల్ జనరల్ సెక్రటేరియట్ డైరెక్టర్ జనరల్ షేక్ మహమ్మద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా, కాపిటల్ సెక్రటేరియట్ కౌన్సిల్ మహమ్మద్ అల్ ఖుజాయ్ ముఖ్యఅధిపతి తదితరులు కూడా హాజరయ్యారు. రోడ్లపై ఉపయోగించిన కార్లు విక్రయించే వారిని శిక్షించడంలో కాపిటల్ గవర్నరేట్ మరియు మనామా మున్సిపాలిటీ ఇకపై తీవ్ర ప్రయత్నాలు చేస్తామని గవర్నర్ కు హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







