విమానంలోని మొత్తం 64 మంది మృతి

- January 30, 2025 , by Maagulf
విమానంలోని మొత్తం 64 మంది మృతి

అమెరికా: వాషింగ్టన్లోని రోనాల్డ్ రీగన్ ఎయిర్పోర్టు వద్ద ఆర్మీ హెలికాప్టర్ ఢీకొన్న ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 64 మంది ప్రయాణికులు మృతి చెందినట్టు అమెరికా ప్రకటించింది. మానవ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు భావిస్తున్నారు.ప్రమాదం అనంతరం విమాన శకలాలు పోటోమాక్ నదిలో పడిపోవడంతో మరణాల సంఖ్య పెరిగినట్టు తెలుస్తోంది.గత 24 ఏళ్లలో USలో ఇదే ఘోర విమాన ప్రమాదమని అధికారులు చెబుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com