సీడీఏఏ మౌంటేన్ రెస్క్యూ, హౌస్ ఫైర్ ఆపరేషన్స్..తప్పిన ప్రాణనష్టం..!!
- February 01, 2025
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (CDAA) రెండు వేర్వేరు సంఘటనలపై సమర్థవంతంగా స్పందించి, సకాలంలో రెస్క్యూ ఆపరేషన్ చేయడంతో పెను ప్రమాదాలను తప్పించింది.
మొదటి సంఘటనలో గాయపడిన పౌరుడి సమాచారంతో రెస్క్యూ బృందాలను అల్ హమ్రాలోని విలాయత్‌లోని పర్వత ప్రాంతానికి చేరుకున్నాయి. బృందాలు వెంటనే సదరు వ్యక్తిని రెస్క్యూ చేసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
రెండవ సంఘటనలో నిజ్వాలోని విలాయత్‌లోని ఇంట్లో అగ్నిప్రమాదంపై అగ్నిమాపక బృందాలు సకాలంలో స్పందించడంతో ప్రాణ నష్టం తప్పింది. ఫైర్ ఫైటర్స్ బృందాలు విజయవంతంగా మంటలను ఆర్పివేశాయి. వేగవంతమైన చొరవతో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష