హోటల్ మేనేజ్మెంట్ కాలేజీల్లో ప్రవేశాలు
- February 02, 2025
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీల్లో ప్రవేశాలకు నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (NCHM JEE 2025)కు ఎన్టీఏ దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ పాసైన వారు ఫిబ్రవరి 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తులో తప్పులుంటే ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు అవకాశం కల్పిస్తారు. వివరాలకు https://nchm2025.ntaonline.in/ ను చూడగలరు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష