ఖతార్‌లోని రెండు ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాల పై కొరడా..!!
- February 03, 2025
దోహా, ఖతార్: వైద్య పరికరాల స్టెరిలైజేషన్‌కు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు రెండు ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలను మూసివేసినట్టు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.ఆస్పత్రిని మంత్రిత్వ శాఖ పర్యవేక్షణ సిబ్బంది తనిఖీ చేసిన అనంతరం నోటీసులు అందజేశారు.ఆరోగ్య సంరక్షణ నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా ఉండేలా పబ్లిక్, ప్రైవేట్ హెల్త్‌కేర్ సౌకర్యాలు రెండింటినీ కవర్ చేస్తాయని, వాటి ఉల్లంఘనపై వైద్య చికిత్సా సంస్థలను నియంత్రించే 1982 నాటి చట్టం No 11 ప్రకారం చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







