కువైట్ లో ఘోర రోడ్డు ప్రమాదం..10వ తరగతి విద్యార్థి మృతి..!!
- February 04, 2025
కువైట్: అబ్బాసియాలోని ఇండియన్ సెంట్రల్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి మెహదీ హసన్ ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.అతను 10వ తరగతి బోర్డు పరీక్షకు సిద్ధమవుతున్నాడు. అధికారుల కథనం ప్రకారం..శనివారం అర్థరాత్రి అవెన్యూస్ మాల్ సమీపంలో బంగ్లాదేశ్ జాతీయుడైన మెహదీ హసన్‌ను కారు ఢీకొట్టింది.బాలుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆదివారం సాయంత్రం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ప్రమాదం జరిగాక కారు డ్రైవర్ స్వయంగా బాలుడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష