అష్ఘల్ అల్ ఖోర్ లో ట్రాఫిక్ ఆంక్షలు..వాహనదారులకు అలెర్ట్..!!

- February 04, 2025 , by Maagulf
అష్ఘల్ అల్ ఖోర్ లో ట్రాఫిక్ ఆంక్షలు..వాహనదారులకు అలెర్ట్..!!

దోహా: అల్ ఖోర్ ప్రాంతంలోని నార్త్ ఇండస్ట్రియల్ రౌండ్‌అబౌట్ వద్ద పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) తాత్కాలికంగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది.ఫిబ్రవరి 7 నుండి ఫిబ్రవరి 10 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అష్ఘల్ పేర్కొంది.ఆ సమయంలో ట్రాఫిక్ ను అనుమతించరని పేర్కొన్నారు.వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com