ప్రభుత్వ ఉద్యోగాల నుండి భారీగా ప్రవాసుల తొలగింపు..!!
- February 04, 2025
కువైట్: మార్చి 31 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవాసుల కాంట్రాక్టులను రెన్యూవల్ చేయొద్దని సివిల్ సర్వీస్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. "మార్చి 31 తర్వాత, అరుదైన ప్రభుత్వ ఉద్యోగాన్ని కలిగి ఉన్న ఏ ప్రవాసుడి కాంట్రాక్ట్‌లు పునరుద్ధరించబడవు" అని CSC ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే కువైట్ మహిళల పిల్లలు మినహా పెద్ద సంఖ్యలో కువైటీలు కాని వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. మిగిలిన కొద్ది శాతం మందిని ప్రభుత్వ ఏజెన్సీల అభ్యర్థన మేరకు మార్చి 31 తర్వాత తొలగించనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







