కటారాలో 'ఇన్ ది కింగ్‌డమ్ ఆఫ్ ఫాల్కన్స్ అండ్ హార్స్' ఎగ్జిబిషన్..!!
- February 04, 2025
దోహా, ఖతార్: “జాన్ జెమ్రోట్: ఇన్ ది కింగ్‌డమ్ ఆఫ్ ఫాల్కన్స్ అండ్ హార్స్” అనే ఎగ్జిబిషన్‌ను కటారా ఇంటర్నేషనల్ అరేబియా హార్స్ ఫెస్టివల్ 2025తో పాటు జరిగే ఈవెంట్‌లలో భాగంగా కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ (కటారా) జనరల్ మేనేజర్ హెచ్ ఈ ప్రొ. డా. ఖలీద్ బిన్ ఇబ్రహీం అల్ సులైతి ప్రారంభించారు. ఈ వేడుకకు పలువురు రాయబారులు, దౌత్య మిషన్ల ప్రతినిధులు హాజరయ్యారు. ఎగ్జిబిషన్ అసాధారణమైన కళాత్మక అనుభవాన్ని అందిస్తుందని, ఎందుకంటే జెమ్రోట్ పెయింటింగ్‌లు సమకాలీన ప్రపంచం గురించి ఆలోచించేలా చేస్తాయన్నారు. సాంప్రదాయ అరబ్ సంస్కృతికి సంబంధించిన అంశాలను, ముఖ్యంగా గుర్రాలు, ఫాల్కన్‌ల గురించి సమగ్రంగా తెలుసుకోవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష