వాహనదారులకు వాతావరణ శాఖ హెచ్చరిక..!!

- February 06, 2025 , by Maagulf
వాహనదారులకు వాతావరణ శాఖ హెచ్చరిక..!!

కువైట్: దేశంలో చురుకైన ఆగ్నేయ గాలులు గంటకు 60 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ ధరర్ అల్-అలీ తెలిపారు. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో గురువారం ఉదయం వరకు దుమ్ము ధూళి ఉంటుందని హెచ్చరించారు.రహదారుల పై లోవిజిబిలిటీ ఉంటుందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అదే సమయంలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com