ఒమన్-ఇండియా..పెట్టుబడి అవకాశాలపై సమీక్ష..!!
- February 07, 2025
న్యూఢిల్లీ: ఆహారం, ఔషధాలు, వైద్య ఉత్పత్తులు, వ్యవసాయం, సమాచార సాంకేతికత, పెట్రోకెమికల్స్, ఇంధనం వంటి వివిధ కీలక రంగాలలో రెండు దేశాల మధ్య పెట్టుబడి అవకాశాలపై ఇండియాలోని న్యూఢిల్లీలోని ఒమన్ రాయబార కార్యాలయం ఇంటరాక్టివ్ రౌండ్‌టేబుల్ సమావేశాలను నిర్వహించింది. ఆర్థిక, పెట్టుబడి సహకారాన్ని పెంపొందించుకోవడం ఈ సమావేశాల లక్ష్యమని తెలిపింది. ఈ సమావేశాల్లో పలువురు అధికారులు, వ్యాపారవేత్తలు, ఆర్థిక నిపుణులు పాల్గొన్నారు. ఒమన్‌లోని వ్యాపార వాతావరణాన్ని, అలాగే ఒమన్‌లోని ప్రత్యేక ఆర్థిక మండలాలు, ఫ్రీ జోన్లు , పారిశ్రామిక నగరాల్లో విదేశీ పెట్టుబడిదారులకు అందించే ప్రముఖ ప్రోత్సాహకాలను ఈ సందర్భంగా హైలైట్ చేశారు. ఈ సందర్భంగా ఒమన్ - ఇండియా మధ్య ఆర్థిక సంబంధాలపై సమీక్షించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







