రస్ అల్ ఖైమా నగరంలో తెలుగు తరంగిణి ఇఫ్తార్ విందు
- July 01, 2016
పవిత్ర రమదాన్ మాసం పురస్కరించుకుని రస్ అల్ ఖైమా నగరంలో తెలుగు తరంగిణి ఆర్ధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసారు. తెలుగు తరంగిణి కార్య నిర్వాహక సభ్యులు మరియు ఇతర సభ్యుల సమక్షంలో రస్ అల్ ఖైమా లేబర్ కాంప్ లో ఉపవాస దీక్ష చేస్తున్న సుమారు 200 మందికి విందు భోజనం, పళ్ళు, స్వీట్స్ మరియు ఖర్జూరం తెలుగు తరంగిణి చిన్నపిల్లల చేతుల మీదుగ పంచిపెట్టారు.
కార్యక్రమానంతరం తెలుగు తరంగిణి అధ్యక్షులు శ్రీ వక్కలగడ్డ వెంకట సురేష్, కార్య నిర్వాహక సభ్యులు శ్రీ సులేమాన్ మట్లాడుతూ రమదాన్ మాసం చిన్న పిల్లలకు సేవా, క్రమశిక్షణ, నిష్ట, దాతృత్వం, ధార్మిక చింతనల ఆవస్యకతలను తెలియచేస్తుంది కనుక పిల్లల చేతుల మీదుగా విందు పంపిణీ చేయటం జరిగింది అని తెలిపారు. ఈసందర్భంగా సభ్యులు తెలుగు తరంగిణి తరఫున అందరికీ ఈద్ శుభాకాంక్షలు తెలియచేసారు.




తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







