ఖతార్ నుండి రెడ్డి శ్రీనివాస్ మృతదేహం స్వదేశానికి తరలింపు
- July 10, 2015
ఇటీవల ఖతార్ లో అగ్ని ప్రమాదంలో చనిపోయిన శ్రీ రెడ్డి శ్రీనివాస్ మృతదేహం 10 జులై 2015 రాత్రి గం. 08:20 ని. లకు ఖతార్ ఎయిర్ వేస్ ఫ్లయిట్ నెం. QR-500 ద్వారా ఇండియాకు పంపిస్తున్నారు. 11 జులై 2015 న ఉ. గం 02:50 ని. లకు శవ పేటిక హైదరాబాద్ ఏర్ పోర్ట్ కు చేరుకుంటుంది. తమ స్వగ్రామం పెంటపాడు (పశ్చిమ గోదావరి జిల్లా) వరకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించాలని మృతుని కుటుంబ సభ్యులు ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
శవాన్ని స్వదేశానికి తెప్పించుటకు తాడేపల్లి గూడెం కు చెందిన ప్రముఖ సంఘ సేవకులు శ్రీ గట్టిం మాణిక్యాల రావు (సెల్: +91 98480 79579) గారు కృషి చేశారు.
'మా గల్ఫ్' ప్రతినిధి, హైదరాబాద్
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







