'తెలంగాణ' ఇంగ్లిష్ తొలి కాపీ ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
- July 01, 2016
రాష్ట్ర ప్రభుత్వ అధికారిక మాస పత్రిక 'తెలంగాణ' ఇక నుంచి ఇంగ్లిష్ భాషలో వెలువడనుంది. ఈ మేరకు పత్రిక తొలి కాపీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవసరమైన సమాచారం అందించేందుకు, విషయ పరిజ్ఞానం పెంచేం దుకు పత్రిక ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో అన్ని అంశాలకు ప్రాధాన్యం కల్పించాలని, తెలంగాణ సంస్కృతికున్న ప్రత్యేక లక్షణాలు, ఆధ్యాత్మిక అంశాలు, సౌభ్రాతృత్వ విశేషాలు అందించాలని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ పత్రిక ఎడిటర్ అష్టకాల రామ్మోహన్ శర్మ, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, సీఎం పీఆర్వోలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









