ఈ నెల 8 న విడుదల కానున్న 'ఇద్దరం'
- July 01, 2016
సంజీవ్, సాయికృప జంటగా రూపుదిద్దుకున్న చిత్రం 'ఇద్దరం'. సుధాకర్ వినుకొండ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తూ.. దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, వైజాగ్, మచిలీపట్నం, బీదర్‌లలో జరిగిందని చిత్ర బృందం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ చిత్రాన్ని జులై 8న రంజాన్ శుభాకాంక్షలతో విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందని యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేశారు. ఇది నటుడు రంగనాథ్ నటించిన చివరి చిత్రం. జీవా, సూర్య, కౌటిల్య, బ్యాంక్ శ్రీనివాస్, ప్రభావతి, జబర్దస్త్ బాష తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







