సౌదీ అరేబియా అంతటా ‘ఫౌండింగ్ డే’ సెలబ్రేషన్స్ ప్రారంభం..!!
- February 12, 2025
రియాద్: సౌదీ అరేబియా అంతటా పాఠశాలలు " ఫౌండింగ్ డే " వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇవి ఫిబ్రవరి 22న "అవుట్ స్టోరీ" థీమ్ తో ముగియనున్నాయి. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. కళాత్మక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. కీలకమైన సౌదీ చారిత్రక మైలురాళ్ళపై సెమినార్లు, విద్యా సమావేశాలు, అలాగే విద్యార్థుల నాలెడ్జ్ పెంచడానికి.. జాతీయ సాంస్కృతిక, చారిత్రక పోటీలను నిర్వహించనున్నారు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీలో భాగంగా వేడుకలు రెండు వారాల పాటు కొనసాగుతాయి.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







