మేలో తగ్గిన ట్రాఫిక్ ఉల్లంఘనలు
- July 02, 2016
ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఈ ఏడాది మే నెలలో 142,215 ట్రాఫిక్ ఉల్లంఘనల్ని నమోదు చేసింది. ఈ సంఖ్య గత ఏడాతో పోల్చితే 4.7 శాతం తక్కువ. నిన్న విడుదలైన ఖతార్ నెలవారీ గణాకాంల్లో ఈ విషయం వెలుగు చూసింది. ఇందులో రాడార్ గుర్తించిన నిబంధనలే అత్యధికం. వీటి సంఖ్య 77,793. ఏప్రిల్‌తో పోల్చితే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లోనూ పెరుగుదల కన్పించింది. వీటి సంఖ్య 7,536. అలాగే 1,760 వాహనాల్ని నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా సీజ్ చేయబడ్డాయి. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం, అలాగే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి నిబంధనల కారణంగా వీటిని సీజ్ చేశారు. ఇంకో వైపున 26 మోటర్ సైకిల్స్ కూడా సీజ్ చేయబడ్డాయి. 2016లో ఖతార్ జనాభా 2.59 మిలియన్లకు చేరుకుంది. గత ఏడాదితో పోల్చితే ఇది 8.96 శాతం ఎక్కువ.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







