జాతీయ క్రీడా దినోత్సవం..చిన్నారులతో అమీర్ సందడి..!!
- February 12, 2025
దోహా, ఖతార్: జాతీయ క్రీడా దినోత్సవ కార్యకలాపాల్లో అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ పాల్గొన్నారు. జూనియర్స్ తో కలిసి సందడి చేశారు. డుఖన్ ప్రైమరీ స్కూల్ ఫర్ బాయ్స్ తో కలిసి ఉత్సాహంగా గడిపారు. ఆరోగ్యకరమైన పద్ధతుల గురించి వారికి వివరించారు. అనంతరం వారితో కలిసి కొన్ని క్రీడల్లో పాల్గొన్నారు.
ఏటా ఖతార్ ఫిబ్రవరి 11న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అన్ని వయసుల ప్రజలను స్పోర్ట్ ద్వారా కనెక్ట్ అవ్వడానికి అనేక ఈవెంట్లను నిర్వహిస్తుంది. 2012 లో మొట్టమొదట జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంది. జాతీయ సెలవు దినోత్సవం సందర్భంగా సెలవు ప్రకటించి, అందరిని ఇందులో పాల్గొనేలా అవకాశం కల్పిస్తుంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







