కువైట్ లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు..!!

- February 12, 2025 , by Maagulf
కువైట్ లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు..!!

కువైట్: రాబోయే రెండు రోజుల్లో కువైట్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.  కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురుస్తాయని డైరెక్టర్ ధారార్ అల్-అలీ తెలిపింది. వర్షాల కారణంగా రిజాంటల్ లో విజిబిలిటీ తగ్గుతుందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  గురువారం మధ్యాహ్నం నుండి వాతావరణ పరిస్థితులు మెరుగుపడతాయని, వరద ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com