పీతల కోసం వేట..నలుగురు వ్యక్తులు అరెస్ట్..!!
- February 19, 2025
మనామా: కమర్షియల్ ఫిషింగ్ నిషేధించిన రక్షిత సముద్ర ప్రాంతంలో చేపలు పట్టిన నలుగురు బంగ్లాదేశ్ వాసులను బహ్రెయిన్ కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసింది. వారి నుంచి 364 కిలోగ్రాముల పీతలను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ పరిశీలిస్తున్నందని తెలిపారు. బహ్రెయిన్ నియంత్రిత జలాల్లో వారు అక్రమంగా ప్రవేశించారని పేర్కొంది.రెండు పడవలు, చేపల వేటకు ఉపయోగించే సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న పీతలను వేలంలో విక్రయించి, వచ్చిన మొత్తాన్ని కోర్టు ఖజానాకు జమచేయాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







