బాగ్దాద్ లో వరుస బాంబు పేలుళ్లు
- July 02, 2016
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఆదివారం ఉదయం వరుస పేలుళ్లు సంభవించాయి. రద్దీగా ఉన్న మార్కెట్లో జరిగిన ఈ బాంబు దాడిలో 20 మంది మృతి చెందారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
నగరంలోని రద్దీ ప్రాంతాలైన కరాదా-డాఖిల్, షల్లాల్ మార్కెట్ వద్ద ఈ ఘటన జరిగింది. తొలుత కరాదా వద్ద కారులో వచ్చిన ఓ వ్యక్తి తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 11మంది మృతిచెందగా.. మరో 22 మంది గాయపడ్డారు. పలు దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే షల్లాల్ మార్కెట్లో మరో పేలుడు సంభవించింది. ఈ దాడిలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









