జులై 6 న విడుదల కానున్న 'జనతా గారేజ్' ట్రైలర్
- July 03, 2016
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం జనతా గ్యారేజ్. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన చిత్ర పోస్టర్స్, వర్కింగ్ స్టిల్స్ మూవీపై భారీ అంచనాలు నెలకొనేలా చేశాయి. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ టీజర్ ని జూలై 6న విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. ఎన్టీఆర్ అంచనాలకు తగ్గట్టుగా మూవీ టీం టీజర్ ని రెడీ చేస్తున్నట్టు సమాచారం. కొరటాల శివ తెరకెక్కిస్తున్న జనతా గ్యారేజ్ చిత్రంలో సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్న ఆడియోకి సంబంధించిన వేడుక జూలై 22న భారీ ఎత్తున నిర్వహించాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇక ప్రస్తుతం చిత్ర షూటింగ్ చివరి దశలో ఉండగా మూవీ రిలీజ్ ఆగస్ట్ 12న ఉంటుందన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







