విడుదలకు సిద్ధం గా ఉన్న 'అవసరానికో అబద్ధం'
- July 03, 2016
టాలీవుడ్ దర్శక నిర్మాతలు హర్రర్ చిత్రాలతో సేఫ్ జోన్ లో ఉండేందుకు ప్రయత్రిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు తెలుగులో విడుదలై మంచి ఆదరణ దక్కించుకున్నయి. తాజాగా 'అవసరానికో అబద్ధం' అనే టైటిల్ తో ఓ హరర్ మూవీ తెరకెక్కుతుంది. దీపావళి కానుకగా ఈ చిత్రం విడుదల కానున్నట్టు సమచారం. చక్రం క్రియోషన్స్ మరియు శ్రేయాస్ మీడియా ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రై లిమిటెడ్ సంయుక్తంగా రూపోందిస్తున్న చిత్రం 'అవసరానికో అబద్ధం'. సురేష్ కె.వి దర్శకత్వం వహిస్తూ తన స్నేహితులు విజయ్.జె తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రతిమనిషి అవసరానికి ఖచ్చితంగా అభద్దం ఆడి తీరతారు అయితే అలా ఆడిన అబద్దం వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చింది అనే కాన్సెప్ట్ తో ఉత్కంఠగా తెరకెక్కించారు. ఈచిత్రానికి సంబందించిన ట్రైలర్ ని తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేశారు. మరి ఆ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







