జగన్కు బిగ్ షాక్..సాక్షి మీడియాకు ప్రివిలేజ్ నోటీసులు!
- February 25, 2025
ఆంధ్రప్రదేశ్: వైసీపీ అధినేత జగన్కు మరో షాక్ తగిలింది. సభాపతి నిధులు దుర్వినియోగం చేశారంటూ సాక్షి మీడియాలో వచ్చిన కథనాలను నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య సభ దృష్టికి తీసుకొచ్చారు. స్వీకర్ అయ్యన్న పాత్రుడు వాటిపై సీరియస్ అయ్యారు. దీంతో సాక్షి పత్రిక, మీడియా పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అయితే ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు జరగకుండానే రూ. కోట్లు వెచ్చించారంటూ సాక్షి కథనాలు రాసుకొచ్చింది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







