'పనిలేని పులిరాజు' గా వస్తున్న ధనరాజ్

- July 03, 2016 , by Maagulf
'పనిలేని పులిరాజు' గా వస్తున్న ధనరాజ్

'జబర్దస్త్‌' కార్యక్రమంతో మంచి పేరు తెచ్చుకున్న హాస్యనటుడు ధన్‌రాజ్‌. ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్న హాస్యచిత్రం 'పనిలేని పులిరాజు'. చాచా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుంది. ఈ విషయాన్ని ధన్‌రాజ్‌ సోషల్‌మీడియా ద్వారా తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నాడు. రఘుబాబు, కొండవలస, హరిణి, శ్వేతా వర్మ పలువురు హాస్యనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com