డేట్ రస్‌గుల్లా
- July 03, 2016
కావలసిన పదార్థాలు : ఖర్జూర పండ్లు(పెద్దవి)-10, బ్రెడ్ ముక్కలు-10, బాదంపప్పు-10, పంచదార పాకం-1 కప్పు, పాలు-2 టేబుల్ స్పూన్లు, యాలకుల్డు, చెర్రీస్-తగినన్ని.
తయారుచేసే విధానం : ఖర్జూర పండ్లలో విత్తనాలు తీసివేసి ఆ స్థానంలో బాదం పప్పులు పెట్టాలి. తర్వాత బ్రెడ్ ముక్కల అంచులు కత్తిరించి, వాటిని పాలల్లో అద్ది, ఒక్కో బ్రెడ్ ముక్క మధ్యన ఒక్కో ఖర్జూర పండు ఉంచి.. వాటిని రోల్‌లా చుట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పంచదార పాకం పోసి, అందులో యాలకుల పొడి వేసి బాగా కలపాలి. తర్వాత బ్రెడ్ రోల్స్‌ను ఈ పాకంలో వేసి తీయాలి. ఇలా తయారైన డేట్ రోల్స్‌పైన చర్రీస్ అమర్చి సర్వ్ చేయాలి.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







