రమదాన్ సందర్భంగా పౌరులకు డబుల్ రేషన్..!!
- March 01, 2025
దోహా: అర్హత కలిగిన పౌరులకు సబ్సిడీ ఆహార రేషన్లను రెట్టింపు చేయనున్నట్లు ఖతార్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) వెల్లడించింది. ఈ కార్యక్రమం కింద, రేషన్ కార్డుపై లభించే బియ్యం, చక్కెర, నూనె, పాలను రమదాన్ ముగిసేవరకు డబుల్ ఇవ్వనున్నట్లు తెలిపింది.
రమదాన్ సందర్భంగా తగినంత స్టాక్ నిల్వలతో దేశవ్యాప్తంగా 300 పంపిణీ కేంద్రాల ద్వారా ఆహార రేషన్లను పంపిణీ చేస్తామని వెల్లడించింది. పవిత్ర రమదాన్ మాసంలోఈ చొరవ నుండి ప్రయోజనం పొందాలని మంత్రిత్వ శాఖ పౌరులకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







