బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో భారీ పహారా ..
- July 03, 2016
ఢాకాలో జరిగిన ఉగ్రాదాడి నేపథ్యంలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారత సరిహద్దు భద్రతా బలగాలు (బీఎస్ఎఫ్) అప్రమత్తమయ్యాయి. ఈమేరకు దేశంలోకి ఎలాంటి చొరబాట్లు జరుగకుండా పశ్చిమబెంగాల్లోని బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో భారీ పహారా కాస్తున్నారు. కూచ్ బేహార్ ప్రాంతంలో నదీ ప్రాంతంలో మోటార్ బోట్లతో పర్యవేక్షిస్తున్నారు. సరిహద్దుల నుంచి లోనికి ఉగ్రవాదులు చొరబడకుండా జాగ్రతగా పరిశీలిస్తున్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







