మోదీ ని కలిసిన ఒలింపిక్స్‌కు వెళ్లే అథ్లెట్లు
- July 04, 2016
రియో ఒలింపిక్స్‌లో భారత్ తరపు పాల్గొనే క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు కలుసుకున్నారు. దిల్లీ మానెక్షా కేంద్రంలోని ఒలింపిక్ విభాగంలో క్రీడాకారులతో మోదీ మాట్లాడారు. ఒలింపిక్స్‌లో 13 విభాగాల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన 100 మంది అథ్లెట్లకు ప్రధాని అభినందనలు తెలిపారు. ఆగస్టు 5 నుంచి 21 వరకు బ్రెజిల్‌లోని రియో డీ జెనీరోలో ఒలింపిక్స్ జరగనున్నాయి. 2012 లండన్ ఒలింపిక్స్‌లో మనదేశంలో తరపున 83 మంది క్రీడాకారులు పాల్గొనగా... ఈసారి ఆ సంఖ్య వంద దాటింది.
తాజా వార్తలు
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!







