ఖతార్ లో 4 ప్రైవేట్ హెల్త్ యూనిట్స్..3 ప్రత్యేక కేంద్రాలు మూసివేత..!!
- March 13, 2025
దోహా: ఖతార్ లో నిబంధనలు పాటించని హెల్త్ యూనిట్స్ పై ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) కొరడా ఝులిపించింది. హెల్త్ స్పెషాలిటీస్ డిపార్ట్‌మెంట్ ఇతర సంబంధిత విభాగాల సహకారంతో నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన రెండు ప్రైవేట్ డెంటల్ క్లినిక్‌లను మూసివేసింది. తీసుకున్న ప్రొఫెషనల్ లైసెన్స్‌ల పరిధికి మించి పనిచేస్తున్న మరొక కేంద్రాన్ని కూడా సీజ్ చేసింది. నిపుణులు లేకుండా పనిచేస్తున్న ఒక ప్రైవేట్ పోషకాహార కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేసింది. లైసెన్స్ పరిధికి మించి పనిచేస్తున్నందుకు వైద్యుడి ప్రొఫెషనల్ లైసెన్స్‌ను కూడా సస్పెండ్ చేసింది. ఖతార్‌లో అధిక-నాణ్యత ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి ఆరోగ్య సంరక్షణ నిపుణుల సామర్థ్యం, భద్రతను నిర్ధారించడానికి కట్టుబడి ఉన్నట్లు MoPH వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







