హెబ్బులి షూటింగ్‌లో హీరో సుదీప్ తీవ్ర అస్వస్థత..
- July 04, 2016
కన్నడ హీరో కిచ్చ సుదీప్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం హెబ్బులి షూటింగ్‌లో హీరో సుదీప్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం నగరంలో చిత్రీకరణ సమయంలో ఉదయం నుంచి స్వల్ప అస్వస్థతో ఉన్న సుదీప్‌కు సాయంత్రానికి కడుపునొప్పి తీవ్రం వ డంతో సోమవారం ఆయనను హుటాహుటిన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
వైద్య పరీక్షల అనంతరం ప్రమాదం ఏమీ లేదని గ్యాస్ట్రిక్ సమస్యవల్ల సుదీప్ అస్వస్థతకు గురయ్యాడని యూనిట్ సభ్యులు తెలిపారు. దీంతో షూటింగ్ వాయిదా పడింది.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









