ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు ఆసియన్ల మృతి
- July 04, 2016
ఆసియాకి చెందిన ఇద్దరు వ్యక్తులు నబిన్ సలేహ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. షేక్ జబెర్ అల్ అహ్మద్ అల్ సభా హైవేపై ఈ ప్రమాదం జరిగినట్లు ఇంటీరియర్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రమాదంలో నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. బహ్రెయినీ డ్రైవర్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వాహనాన్ని నడుపుతున్న బహ్రెయినీ డ్రైవర్ వాహనం మీద అదుపు కోల్పోవడంతో, అపోజిట్ లేన్‌లోకి దూసుకుపోయింది ఆ వాహనం. దాన్ని ఎదురుగా వస్తున్న వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
తాజా వార్తలు
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









