గాయం నుండి కోలుకొని షూటింగ్ కి రెడీ అయ్యిన వరుణ్ తేజ్
- November 21, 2016శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న 'మిస్టర్' సినిమా సందర్భంగా ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు వరుణ్‌తేజ్. కాలుకు ఫ్రాక్చర్ కావడంతో అప్పట్నుంచి ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో వరుణ్ అంగీకరించిన 'మిస్టర్'తో ;పాటు శేఖర్ కమ్ముల 'ఫిదా' కూడా వాయిదా పడింది. దాదాపు 50 రోజులుగా ఇంటి నుంచి కదలని వరుణ్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. చాలా రోజుల తర్వాత ఈ రోజే షూటింగ్ మొదలుపెట్టానని, గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని వరుణ్‌తేజ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. అంగీకరించిన ఈ రెండు సినిమాలనూ శరవేగంగా పూర్తి చేయాలని వరుణ్ భావిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!