ఎరుపు రంగులో ఇపుడు ఐఫోన్ 7 వోడాఫోన్ ద్వారా అవకాశం
- March 24, 2017వోడాఫోన్ కతర్ అందిస్తున్న ఒక "బలమైన" ఎరుపు రంగులో అల్యూమినియంతో రూపందించిన ఐఫోన్ 7 మరియు ఐఫోన్ 7 ప్లస్ రెడ్ ప్రత్యేక ఎడిషన్ అందిస్తోంది.ఐఫోన్ 7 మరియు ఐఫోన్ 7 ప్లస్ "ఉత్తమ, అత్యంత అధునాతన" ఐఫోన్లను అందుబాటులో ఉన్నాయి. పురోగతితో కూడిన కెమెరా వ్యవస్థలు, ఒక ఐఫోన్ లో ఎక్కువసేపు పనిచేసే అత్యుత్తమ బ్యాటరీ, ఆకర్షణీయమైన స్టీరియో స్పీకర్లు మరియు నీరు దుమ్ము నిరోధక డిజైన్ కల్గి విస్తృతమైన రంగుల వ్యవస్థ తో కూడిన "ఏకైక" ఆవిష్కరణలు నిండిపోయింది మరియు.వినియోగదారుడు www.vodafone.qa వద్ద శుక్రవారం రాత్రి 8 గంటల తర్వాత నుండి ఐఫోన్ 7 మరియు ఐఫోన్ 7 ప్లస్ రెడ్ స్పెషల్ ఎడిషన్ నమోదు చేయవచ్చు
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..