ఫిబ్రవరిలో ట్రాఫిక్ ఉల్లంఘనల్లో తగ్గుదల
- March 30, 2017మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ (ఎండిపిఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం ఫిబ్రవరిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు 16 శాతం తగ్గినట్లు తెలియవస్తోంది. ఫిబ్రవరిలో మొత్తం 158,213 ఉల్లంఘనలను నమోదయ్యాయి. జనవరిలో వీటి సంఖ్య 188,173గా ఉంది. 158,213 ఉల్లంఘనల్లో రాడార్ సంబంధిత ఉల్లంఘనలు 106,360 నమోదయ్యాయి. ట్రాఫిక్ కేసుల లెక్కని చూస్తే 485 ట్రాఫిక్ కేసులు ఫిబ్రవరిలో రికార్డ్ అయ్యాయి. జనవరితో పోల్చితే ఇది 14.2 శాతం తక్కువ. గత నెలలో మొత్తం 6 మరణాలు సంభవించాయి.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం