గల్ఫ్ దేశాల్లో శనివారం నుండి ప్రారంభం కానున్న పవిత్ర రమదాన్
- May 25, 2017సౌదీ:పవిత్ర రమదాన్ మాసం మే 27 శనివారం నుండి మొదలు కానున్నదని సౌదీ మత గురువులు ఈ రోజు ప్రకటించారు.కావున ఉపవాస దీక్షలు శనివారం నుండి ప్రారంభం కానున్నాయి.అలాగే ఈద్ అల్ ఫితర్ జూన్ 25,26 తేదీలలో ఉండవచ్చున్నని(చంద్ర దర్శనం అనుసరించి)తెలిపారు.
ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పవితర రమదాన్ మాసం ఉల్లాసంగా జరగాలని మాగల్ఫ్ ఆకాంక్షిస్తోంది.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం