బనానా హల్వా బర్ఫి
- September 29, 2017కావలసినవి: అరటి పండు ముక్కలు - 1 కప్పు, పచ్చి కోవా - 1 కప్పు, చక్కెర - అర కప్పు, జీడిపప్పు పలుకులు - అర కప్పు, నెయ్యి - కొద్దిగా, పాలు - పావు కప్పు.
తయారీ: లోతుగా ఉండే ట్రేలో నాలుగు అంచులు, అడుగున నెయ్యి రాసి పెట్టుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్‌లో కోవా, అరటిపండు ముక్కలు వేసి పొయ్యి మీద ఉంచాలి. మీడియం హీట్ మీద ఉంచి కలుపుతూ ఉండాలి. కోవా కరిగి నూనె పైకి తేలుతునప్పుడు చక్కెర, జీడిపప్పు ముక్కలు వేసి కలపాలి. మిశ్రమం ముదురు గోధుమ రంగు వచ్చేవరకూ కలుపుతూ ఉడికించాలి. పాలు పోసి మిశ్రమం అంచులకు అంటుకోనంతవరకూ కలుపుతూ ఉండాలి. తర్వాత నెయ్యి పోసిన ట్రేలో గుమ్మరించి చల్లారాక ముక్కలు కోసుకోవాలి.
తాజా వార్తలు
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్