దయచేసి నన్ను రాజకీయ నాయుకురాలిని చెయ్యొద్దు: మంచు లక్ష్మి
- October 12, 2017నటిగా, నిర్మాతగా, యాంకర్‌గా అన్నిటికీ మించి ఓ బాధ్యతాయుత పౌరురాలిగా మంచు లక్ష్మి ఎప్పుడూ వార్తల్లో వుంటుంది. సామాజిక అంశాలపై తన గొంతు వినిపిస్తుంటుంది. ఇదే విషయాన్ని లక్ష్మీ దగ్గర ప్రస్తావిస్తే దయచేసి రాజకీయం చేయొద్దు. నాకళ్లెదుట ఎవరైనా బాధపడుతున్నట్లు కనిపిస్తే నేను తట్టుకోలేను. ఎవరికైనా అన్యాయం జరిగినట్లు తెలిసినా మౌనంగా ఉండలేను. ఈ విషయంలో ఏవరేమనుకున్నా పట్టించుకోను. మొన్న జరిగిన వినాయకచవితి ఉత్సవాల సందర్భంగా రోడ్డుని తవ్వేస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. నేనేం చేసినా రాజకీయాలతో సంబంధం లేకుండా ఓ బాధ్యత కలిగిన పౌరురాలిగా మాత్రమే చేస్తుంటా.. అంతేకాని ఓ సెలబ్రిటీ హోదాలోకానీ లేదా నన్ను అందరూ గుర్తించాలని కానీ నేను అనుకోను. పదిమందికి ఉపయోగపడే ఏ పని చేసినా అది ఎంతో సంతృప్తిని ఇస్తుందని చెప్పుకొచ్చింది లక్ష్మీ. దటీజ్ మంచు లక్ష్మి.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్