అబుదాబీలో కొత్త పర్మనెంట్ వెహికిల్ రిజిస్ట్రేషన్ కార్డ్
- October 21, 20172017, డిసెంబర్ 1 నుంచి అబుదాబీ పోలీసులు కొత్త పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కార్డులను వాహనాలకోసం జారీ చేయనున్నారు. ఈ కొత్త కార్డులపై ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఆ ఎక్స్పైరీ డేట్ ట్రాఫిక్ అండ్ లైసెన్సింగ్ సిస్టమ్ వద్ద అందుబాటులో ఉంటుంది. ఫేస్ బుక్ ద్వారా అబుదాబీ పోలీస్ జనరల్ హెడ్ క్వార్టర్స్ వెల్లడించింది. ఎక్స్పైరీ డేట్‌కి సంబంధించి ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తారు. నెల రోజుల ముందుగా ఈ మెసేజ్ వెళుతుంది. రిజిస్ట్రేషన్ కార్డులో ఎలాంటి మార్పులు లేకుండా, రెన్యువల్ చేసుకోవడానికి వీలుంటుంది. వాహనదారులు అబుదాబీ పోలీస్ స్మార్ట్ అప్లికేషన్స్ లేదా వెబ్సైట్ ద్వారా కార్డ్ ఎక్స్‌పైరీపై సమాచారం తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్