డెన్మార్క్ ఓపెన్ విజేత తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్..
- October 23, 2017డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ కైవసం చేసుకున్నాడు. వన్‌సైడ్‌గా సాగిన ఫైనల్లో శ్రీకాంత్ 21-10,21-5 స్కోర్‌తో లీ హ్యున్‌పై విజయం సాధించాడు. తుది పోరులో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన శ్రీకాంత్‌కు ప్రత్యర్థి ఏ మాత్రం పోటీనివ్వలేకపోయాడు. దీంతో ఈ ఏడాది మూడో సూపర్ సిరీస్ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది ఇండోనేషియన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన ఈ తెలుగుతేజం సింగపూర్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. తాజా విజయంతో వరల్డ్ ర్యాంకింగ్స్‌లోనూ శ్రీకాంత్ ముందంజ వేశాడు.
తాజా వార్తలు
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్‌లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్‌గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు