పిన్నీ
- December 08, 2017కావలసిన పదార్థాలు: మైదా - పావుకేజి, సేమియా - 25 గ్రా., నెయ్యి - 100గ్రా., పంచదార - 200గ్రా., బెల్లం - 5 గ్రా., యాలకుల పొడి - 2 గ్రా., బాదం - 5 గ్రా., పిస్తా - 5 గ్రా., సిల్వర్ లీఫ్ కొద్దిగా.
తయారుచేసే విధానం: కడాయిలో 50 గ్రా. నెయ్యివేసి అందులో సేమియా, మైదా జతచేస్తూ సన్నని మంటపై దోరగా వేగించి పక్కన ఉంచాలి. పంచదారని మెత్తగా పొడి చేసుకుని ఈ మిశ్రమంలో కలపాలి. మరో కడాయిలో మిగతా నెయ్యిలో బాదం, పిస్తాలను వేగించి బెల్లం, యాలకుల పొడి, మైదా మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. పిడికిట్లో పట్టేంత మిశ్రమాన్ని తీసుకుని మీకు నచ్చిన ఆకారాల్లో చేసుకొని పైన సిల్వర్ లీఫ్‌ను అంటించుకోవాలి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ