ఈ నెల 29 నుంచి హైదరాబాద్-షార్జా-హైదరాబాద్ ఇండిగో ఎయిర్లైన్స్ విమాన సర్వీస్ ప్రారంభం
- December 17, 2017షార్జా:ఈ నెల 29 నుంచి హైదరాబాద్-షార్జా-హైదరాబాద్ మధ్య ఇండిగో కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకురానుంది.ఇప్పటికే అంతర్జాతీయ మార్గాల్లో విమానాల సంఖ్యను పెంచుకునే పనిలో ఉన్నఇండిగో సంస్థ..అదే రోజున లక్నో-షార్జా-లక్నోమధ్య కూడా విమానాన్ని ప్రారంభించనుంది.హైదరాబాద్ నుంచి షార్జా మార్గంలో విమానం నడుపుతున్నతొలి దేశీయ విమానయాన సంస్థ తమదేనని ఇండిగో ఈ సందర్భంగా ప్రకటించింది.
తాజా వార్తలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యములో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు
- ఆపరేషన్ గాలంట్ నైట్ 3 పేరుతో నకిలీ లింక్లు..హెచ్చరిక
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన