వాలి అల్ అహెద్ హైవేపై లేన్ మూసివేత
- January 11, 2018మనామా: మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీ ఎఫైర్స్ అర్బన్ ప్లానింగ్, వాలి అల్ అహెద్ హైవేపై అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే జనవరి 11 రాత్రి 11 గంటల నుంచి ఆదివారం అంటే జనవరి 14 ఉదయం 5 గంటల వరకు ఈ హైవేపై ఓ లేన్ మూసివేయనున్నారు. రోడ్ 2817 నుంచి రోడ్ 2819 (బిడిఎఫ్ హాస్పిటల్) వరకు ఈస్ట్బౌండ్ ట్రాఫిక్ అనుమతిస్తారు. రైట్లేన్ మూసివేస్తారు. ఈ రోడ్డుని వినియోగించేవారు ట్రాఫిక్ రూల్స్‌ని పాటించి, జాగ్రత్తగా తమ వాహనాలు నడపాలని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్