పార్కింగ్ గ్రౌండ్ నుంచి కారు దొంగతనం
- January 11, 2018
మనామా:యతీమ్ సెంటర్ వద్ద పార్కింగ్ గ్రౌండ్ నుంచి ఓ వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. సాయంత్రం 5.45 నిమిషాలకు ఈ దొంగతనం జరిగింది. యతీమ్ సెంటర్, మనామాలో తన కారుని పార్క్ చేశాననీ, పక్కనే ఉన్న ప్రాంతానికి పేమెంట్ కోసం వెళ్ళాననీ, ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు తన కారులోకి దూసుకెళ్ళి, దాన్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడని కారు ఓనర్ మొహమ్మద్ అజమ్మల్ పేర్కొన్నారు. బాబ్ అల్ బహ్రెయిన్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడు పిర్యాదు చేయడం జరిగింది. 513204 నంబర్ గల గ్రే కలర్ టయోటా కరోలా కారు దొంగతనానికి గురయ్యింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







