డ్రగ్స్ సరఫరా: నిందితుల అరెస్ట్
- March 12, 2018సౌదీ అథారిటీస్, 5 మిలియన్ కాప్టగాన్ పిల్స్, అలాగే టన్ను బరువైన హాషిస్ని వేర్వేరు ఆపరేషన్లలో పట్టుకున్నాయి. సదరన్, నార్తరన్ బోర్డర్స్‌లో వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఆపరేషన్‌లో కస్టమ్ అధికారులు, హలాత్ అమర్ నార్త్ వెస్టర్న్ బోర్డర్లో 4,839,000 కాప్టగాన్ పిల్స్, 349.7 గ్రాముల హాషిస్ని ఓ వాహనంలో కనుగొన్నారు. ఈ విషయాన్ని హలాత్ అమర్ కస్టమ్స్ డైరెక్టర్ జనరల్ ఖాలిద్ అల్ రొమైయా వెల్లడించారు. డోర్స్ కావిటీస్లోనూ, రిజర్వ్ టైర్లోనూ, వెహికిల్ మాట్రెసెస్లోనూ వీటిని నిందితులు అమర్చారు. పైకి కనబడనీయకుండా డ్రగ్స్ దాచిన ప్రాంతాల్లో ఐరెన్ నెట్‌ని కూడా ఉంచారు నిందితులు. నిందితుల్ని, అలాగే వారు దాచిన డ్రగ్స్‌నీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం