వాట్సప్ మరో ఫీచర్..
- April 16, 2018ఇంతకు ముందు వాట్సాప్‌లో డేటా డిలీట్ చేసిన తరువాత తిరిగి డౌన్ లోడ్ చేసుకునే అవకాశం లేదు. కానీ యూజర్ల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని వాట్సప్ డిలీట్ అయిన విలువైన సమాచారాన్ని మళ్లీ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ సదుపాయం వాట్సాప్ బీటా వెర్షన్లో మాత్రమే ఉంది. మీరు డిలీట్ చేసిన డేటా అంతా వాట్సాప్ సర్వర్‌లో భద్రంగానే ఉంటుందని సంస్ధ తెలియజేసింది. వాట్సప్ కల్పించిన ఈ నూతన సదుపాయం ద్వారా మనం 2 నెలల క్రితం డిలీట్ చేసిన సమాచారాన్ని కూడా తిరిగి పొందే అవకాశం ఉందని వాబీటా ఇన్ఫో అనే సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు