రిలీజ్‌కు ముందే రికార్డులు..
- April 16, 2018
ముఖ్యమంత్రిగా మహేష్ బాబు నటిస్తున్న 'భరత్ అను నేను' చిత్రం ఏప్రిల్ 20న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. విడుదలకు ముందే రికార్డులను బ్రేక్ చేస్తున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2 వేల థియేటర్లలో ప్రీమియర్ షో లను ప్రదర్శించనున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. గతంలోని మహేష్ చిత్రాలకన్నా అమెరికాలోని ఎక్కువ థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపింది. సినిమా హిట్ అయితే మొదటి వారంలోని 3 మిలియన్ డాలర్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. కొన్ని సైట్లలో అప్పుడే టిక్కెట్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మహేష్ అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..