డొనేషన్ బాక్స్‌ల దొంగతనం: ఒకరి అరెస్ట్
- April 18, 2018నిరుద్యోగి అయిన ఓ ఆసియా వ్యక్తి, మాస్క్‌ల నుంచి డొనేషన్ బాక్సుల్ని దొంగిలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. దొంగతనం కోసమే మాస్క్‌లలో ప్రార్థనలు చేస్తూ వుంటాననీ, ఆ క్రమంలో అక్కడి పరిస్థితుల్ని గమనించి దొంగతనాలు చేస్తుంటానని నిందితుడు విచారణలో అంగీకరించాడు. అల్ ఖుసైస్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ యూసెఫ్ అల్ అదిది మాట్లాడుతూ, మాస్క్‌లలో దొంగతనాలకు సంబంధించి పలు ఫిర్యాదులు తమకు అందాయనీ, ఈ క్రమంలో చేపట్టిన విచారణలో నిందితుడ్ని గుర్తించామని చెప్పారు. అదే సమయంలో మాస్క్‌లలో భద్రతను సైతం పెంచారు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు