అన్నపూర్ణ స్టూడియోలో ముగిసిన సినీ ప్రముఖుల సమావేశం…
- April 21, 2018
హైదరాబాద్:అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల సమావేశం ముగిసింది. రెండు గంటలకు పైగా జరిగిన సమావేశంలో సినీ పెద్దలు క్యాస్టింగ్ కౌచ్, టాలీవుడ్ సమస్యలపై చర్చించారు. సమావేశానికి సినీ పరిశ్రమలోని 24 విభాగాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం సినీ వర్గాలు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. మరికాసేపట్లో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్తో సినీప్రముఖులు భేటీ కానున్నారు.
తాజా వార్తలు
- జనవరి 2 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్
- అక్టోబర్ లో ఇంపోర్ట్స్ లో బహ్రెయిన్ రికార్డు..!!
- దాడిని ఖండించిన ఎనిమిది అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- యూఏఈ అస్థిర వాతావరణం..భారీ వర్షాలు..!!
- భారత్ ఆర్కియాలజీ గ్యాలరీలో కువైట్ వస్తువులు..!!
- కస్టమ్స్ పోర్టులలో 1,145 అక్రమ వస్తువులు సీజ్..!!
- కీలక ఖనిజాల అన్వేషణ కోసం ఒమన్ రోడ్ మ్యాప్..!!
- రాచకొండ పోలీసులను అభినందించిన డిజిపి బి.శివధర్ రెడ్డి
- ఏపీ: లోక్ అదాలత్ 2 లక్షల కేసుల పరిష్కారం
- పెమ్మసానికి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు







